5326851a-8e78-4471-a282-edcce896a611-00.jpg

ఎక్కువగా నిద్రపోతే  గుండెపోటు వస్తుందా

b2a4e48a-7909-49ba-bb55-22835905c756-01.jpg

నిద్ర తక్కువైనా, ఎక్కువైనా  ప్రమాదమే అంటున్నారు నిపుణులు

48201126-5244-40e2-b4ab-ff909b7cb6d6-02.jpg

నిద్ర విషయంలో అస్సలు  నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు

4443acb8-9d1c-4d12-a216-01f786111ec6-03.jpg

ఎక్కువగా పడుకోవడం వల్ల  శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది

అతినిద్ర వల్ల బరువు పెరిగే  అవకాశం ఉంటుంది

ఎక్కువగా నిద్రపోతే  గుండెపోటు ముప్పు పెరుగుతుంది

అతి నిద్రతో మధుమేహం  వచ్చే ప్రమాదం ఉంది

తక్కువ వయసులోనే చర్మం ముడతలు పడతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు