ఎక్కువగా నిద్రపోతే
గుండెపోటు వస్తుందా
నిద్ర తక్కువైనా, ఎక్కువైనా ప్రమాదమే అంటున్నారు నిపుణులు
నిద్ర విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు
ఎక్కువగా పడుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది
అతినిద్ర వల్ల బరువు పెరిగే
అవకాశం ఉంటుంది
ఎక్కువగా నిద్రపోతే గుండెపోటు ముప్పు పెరుగుతుంది
దిని వల్ల డయాబెటిస్ వచ్చే
అవకాశం ఉంది
ఎక్కువ నిద్రతో చర్మంపై ముడతలు ఏర్పడుతాయి
Related Web Stories
కొబ్బరి పువ్వు తింటే ఇన్ని లాభాలా..
పాల మీగడతో ఈ సమస్యలన్నీ మాయం!
గుండెపోటుకు ముందు కాళ్లలో వచ్చే సిమ్టమ్స్ మీకు తెలుసా
దానిమ్మ తొక్క టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..