స్మోకింగ్ తో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా?

స్మోకింగ్ తో మెదడుకు ఆక్సీజన్  సరఫరా తగ్గి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.

కిడ్నీలు, లివర్  అవయవాలు  పాడవుతాయి 

ధూమపానంతో చర్మం ముడతలు  పడి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది.

 ధూమపానం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయి

నోటి, దంత సమస్యలు ఏర్పాడుతాయి.

స్మోకింగ్ కారణంగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది.