తల స్నానం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిలో 5 ప్రధాన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తల స్నానం చేసే సమయంలో ఎక్కువ వేడి కాకుండా.. గోరు వెచ్చగా ఉన్న నీటిని మాత్రమే వాడాలి.
రోజూ తల స్నానం కూడా అంత మంచిది కాదు. ఇలా చేస్తే జుట్టు దెబ్బతినే ప్రమాదం ఉంది.
అధిక రసాయనాలు ఉన్న షాంపులను వాడడం మానేయాలి.
తల స్నానం చేశాక టవల్‌తో గట్టిగా తుడుచుకోవడం వల్ల జుట్ట రాలిపోయే ప్రమాదం ఉంటుంది.
జుట్టును ఆరబెట్టుకోవడానికి డ్రైయర్లు వాడటం వల్ల వెంట్రుకలను నష్టం జరుగుతుంది.
Related Web Stories
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే నట్స్ ..
ఈ 7 పురాతన ఆహారాల ప్రయోజనాలు మీకు తెలుసా..
నల్ల యాలకులతో ఎన్ని ప్రయోజనాలంటే..
కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..