3e83f41e-6b70-4715-bc2d-7d998a50b875-Life-Prolonging-Habits.jpg

కొన్ని ఆరోగ్యకర అలవాట్లను చేసుకోవడం వల్ల మనిషి జీవిత కాలం పెరుగుతుంది. 

e0a4a926-b545-4975-a8a2-d2953cfb5457-physical-activity.jpg

రోజూ తగినంత శారీరక శ్రమ ఉండాలి. తద్వారా శరీరంలో శక్తి పెంపొందుతుంది. 

ad83b99c-da08-4d29-94ff-9d21c6be7c68-smoking.jpg

ధూమపానం అలవాటు ఉన్న వారు వెంటనే మానేయాలి. ఇది ఆయుష్యను తగ్గిస్తుంది. 

42e41eee-affd-4277-870b-e24fb4109927-mental-stress.jpg

మానసిక ఒత్తిడి నుంచి బయటపడి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. 

పోషకాలు నిండిన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

మితిమీరిన మద్యపానం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

రోజూ 6నుంచి 8గంటల పాటు నిద్ర అవసరం. 

శరీర బరువు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. 

తరచూ డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.