ఇలా చేశారంటే మెటబాలిజం  పెరగడమే కాకుండా..  ఎన్నో ప్రయోజనాలు..

 గుడ్లు, లేత మాంసం,  చేపలు, సోయా, టోఫు, పప్పుధాన్యాలు తినాలి

కొబ్బరి నూనె, సీడ్స్‌, నట్స్‌,  అవకాడొ అలాగే రోజుకు  కనీసం మూడు లీటర్లకు  తగ్గకుండా నీళ్లు తాగాలి

మెటబాలిక్‌ రేట్‌ను నిద్ర  కూడా ప్రభావితం చేస్తుంది

7 నుంచి 8 గంటలకు  తగ్గకుండా నిద్రపోవాలి

స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్‌ ట్రైనింగ్‌ వ్యాయామాలు మెటబాలిజంను పెంచుతాయి

మజిల్‌ మాస్‌ను పెంచే  వ్యాయమాలు చేయాలి

పాలిష్‌ పట్టని గోధుమలు,  రోల్డ్‌ ఓట్స్‌, మిల్లెట్లు, పాలిష్‌  పట్టని బియ్యం, చిలకడ  దుంపలు, తీపి మొక్కజొన్న తినాలి