కంటినిండా నిద్ర లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా

నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి

 నిద్రలేమితో బాధపడే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం  20 శాతం ఎక్కువని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. 

పగలు నిద్రకంటే, రాత్రి నిద్ర శ్రేయస్కరం.

ధూమపానం, ఆల్కహాల్, మాదకద్రవ్యాల వినియోగం, మత్తు పదార్థాలు నిద్రలేమిని పెంచుతాయి.

ఇవి గుండె జబ్బుల ప్రమాదం  కూడా పొంచి ఉంటుంది.

వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కనీసం 7 గంటల నిద్ర అవసరం

 నిద్రపోవడానికి గంట, అరగంట ముందు టీవీ, ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచాలి