తెలిసో తెలియకో మనం భోజనానంతరం కొన్ని పనులు చేస్తుంటాం..
భోజనానంతరం చేసే కొన్ని పనులు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి..
భోజనానంతరం చేసే కొన్ని పనులు అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి
భోజనానంతరం పడుకోవద్దు. అలా చేస్తే గుండెలో మంట, జీర్ణ వ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది
భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రతలో మార్పులొస్తాయి
భోజనానంతరం టీ/కాఫీ తాగితే ఆహారంలోని పోషకాలను గ్రహించే శక్తి శరీరానికి తగ్గుతుంది
భోజనం చేసిన వెంటనే నీళ్లు ఎక్కువగా తాగొద్దు. తద్వారా ఆహారం జీర్ణం కాదు
భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేస్తే కడుపు వికారం వంటి సమస్యలొస్తాయి
Related Web Stories
ఈ 6 అలవాట్లను వదిలేస్తే.. మీ ఆయుష్యు పెరగడం గ్యారెంటీ..
బెల్లం, పల్లీలు కలిపి తింటే ఇన్ని లాభాలా
జీర్ణ ఇబ్బందుల నుంచి ఉపశమనానికి ఈ విత్తనాలు ట్రై చేయండి..!
క్రమం తప్పకుండా.. ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే జరిగేది ఇదే..