de3bbe37-5b07-4265-909a-88351adf9902-thyroid.jpg

వేసవిలో ఈ ఫుడ్స్ తింటే..  మీ థైరాయిడ్‌ను ఇబ్బందిలో పడేసినట్టే..!

d6ffd289-26cd-4e32-b61d-bd93e381f2e0-thyroid2.jpg

సోయా, సోయా ఉత్పత్తుల్లో థైరాయిడ్ పనితీరుకు హాని కలిగించే గోయిట్రోజెన్ అనే సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. 

0b119249-b884-48ac-858d-96d6fde6ef99-thyroid3.jpg

బ్రోకలీ, కాలీఫ్లవర్, కాలే, క్యాబేజీ వంటి కూరగాయాల్లో కూడా గోయిట్రోజెన్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనికి ఆటంకం కలిగిస్తాయి. 

7dfd7759-4faa-4da8-9746-a48066cc5df8-thyroid5.jpg

ఎక్కువ ఉప్పు తీసుకోవడం కూడా థైరాయిడ్ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. 

పెద్ద మొత్తంలో కెఫిన్ తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. 

కూల్ డ్రింక్‌లు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు థైరాయిడ్ సమస్యను మరింత పెంచుతాయి. 

ప్రాసెస్ చేసిన మాంసం, ప్రిజర్వేటివ్స్ అధికంగా ఉండే ఆహారాలు థైరాయిడ్‌కు హాని కలిగిస్తాయి. 

అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం కూడా థైరాయిడ్ పనితీరును నియంత్రిస్తుంది. 

వేయించిన పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు థైరాయిడ్ ఆరోగ్యానికి మంచివి కావు.