యాపిల్ తో పొరపాటున కూడా కలిపి తినకూడదని ఆహారాలు ఇవి..!
యాపిల్ లో విటమిన్లు, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
యాపిల్ ను కొన్ని ఇతర ఆహారాలతో కలిపి తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. శరీరం పోషకాలను గ్రహించడంలో ఆటంకాలు ఏర్పడతాయి.
యాపిల్ ను పాలతో తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం ఈ రెండింటి కలయిక జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది.
యాపిల్, నారింజ రెండూ కలిపి తినకూడదు. యాపిల్ సహజంగా ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటే, నారింజ ఆమ్లంగా ఉంటాయి.
నిమ్మ, టమోటా, ద్రాక్ష వంటి పండ్లతో యాపిల్ ను తీసుకుంటే ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. కడుపులో చికాకు, యాసిడ్లు ఏర్పడటానికి కారణం అవుతుంది.
యాపిల్ ను మాంసంతో కలిపి అసలు తినకూడదు. ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
పెరుగు, యాపిల్ కలిపి తినకూడదు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్, యాపిల్ లో ఉండే ఫైబర్ కారణంగా గ్యాస్, అజీర్ణం సమస్యలు వస్తాయి.
Related Web Stories
విటమిన్ బి12 తో ఆరోగ్య ప్రయోజనాలివే..
జ్ఞాపకశక్తి పెరగాలంటే.. ఇవి తీసుకోండి చాలు..
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల లిస్ట్ ఇదీ..!
ఉదయాన్నే ఈ పానీయం తాగితే చాలు.. ఎన్ని ప్రయోజనాలంటే..