ఇందులో ఏముందిలే
అని తీసిపారేయకండి..
చింత చిగురులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, ఫాప్పరస్, మెగ్నీషియంలు లభిస్తాయి.
శరీరంలో పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కరిగించి.. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది
గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. రోగాలతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది.
శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలను బయటకు పంపి.. రక్తాన్ని శుద్ధి చేయడంలో చింత చిగురు చక్కగా పని చేస్తుంది.
బరువు తగ్గించడానికి ఉపయోగపడుతుంది
Related Web Stories
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా..
మీకు అలర్జీ ఉందా.. ఈ పండుకు దూరంగా ఉండండి
వారంలో శరీరంలో ఐరన్‌ను పెంచే 7 ఆహారాలివే..
ఉదయాన్నే తినకూడని ఆహార పదార్థాలు ఇవే!