రోజూ వీటిని తినడం వల్ల  బోలెడు బెనిఫిట్స్....

.సహజంగా లవంగాలను ఇంట్లో వంట చేసేటప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ కూరలలో, బిర్యానీ లలో ఎక్కువగా ఉపయోగిస్తాం.

లవంగాలలో ఉండే పోషకాలు తెలిస్తే లవంగాలను నిజజీవితంలో మనం తీసుకునే ఆహారంలో ఒక భాగం 

లవంగాలలో ఏమేమి  పోషకాలు ఉంటాయి?

చాలామంది లవంగాలను సుగంధద్రవ్యాలుగా, కేవలం మసాలాదినుసులుగా మాత్రమే చూస్తారు. 

లవంగాలలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

లవంగాలలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్, విటమిన్ ఏ, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ఈ పోషకాలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి