ప్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా?
పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇవి తిన్న తర్వాత నీళ్లు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు
పండ్లు తీసుకున్నాక నీరు
తాగితే డైజెషన్ ప్రాసెస్
స్లో అయిపోతుంది
ఇది ఎసిడిటీకి దారితీసే
అవకాశం ఉంటుంది
పండ్లు తిన్న వెంటనే
నీళ్లు తాగితే.. స్టమక్ pH బ్యాలెన్స్ దెబ్బతింటుంది
దీనివల్ల బాడీ ఇన్సులిన్
లెవల్స్ ఇంక్రీజ్ అవుతాయి
బాడీలోని గ్యాస్ట్రిక్‍కు
కారణం అవుతుంది
ఈ విషయాలు అవగాహన కోసం మాత్రమే. సమస్య తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించాలి
Related Web Stories
యాలకులు, మిశ్రి కలిపి తింటే ఈ రోగాలన్నీ పరార్..!
డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే..ఈ టిప్స్ పాటించాల్సిందే!
వర్షాకాలంలో డెంగ్యూ రాకుండా నిరోధించడానికి ఈ చిట్కాలు
మొటిమలు లేని చర్మం కోసం.. ఇలా చేయండి చాలు..