సమ్మర్‌లో కీర దోసకాయ ఎంతో మేలు
కీరదోసకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది
వేసవి కాలంలో శరీర వేడిని తగ్గిస్తుంది
షుగర్ ను అదుపు చేయడంలో సహాయపడుతుంది
కంటి సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది
గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పిస్తుంది
క్యాన్సర్ కణాలను నివారిస్తుంది
దంతాలు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
రోగనిరోధక శక్తి పెంచుతుంది
Related Web Stories
రోజు పచ్చి బఠాణీ తింటే ఏం జరుగుతుందో తెలుసా
పచ్చి మిరపకాయలతో క్యాన్సర్ పరార్..
బరువు తగ్గేందుకు ఏ వాకింగ్ కరెక్ట్
చిలగడదుంప రుచికే కాదు ఆరోగ్యానికి చాల మంచిది