మొటిమలు, మచ్చలు చర్మం యొక్క
సహజ మెరుపును తగ్గిస్తాయి.
ప్రతి ఒక్కరు అందమైన, మచ్చల్లేని, మృదువైన చర్మం కావాలని తాపత్రయపడుతుంటారు.
ఈ జీవనశైలి,ఆహారపు అలవాట్లు, పొల్యూషన్ కారణంగా మొటిమలు,మచ్చలు,చర్మం పొడిబారడం వంటి సమస్యలు సాధారణంగా మారాయి.
ఈ రోజుల్లో చాలా మంది మొటిమలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి గంధపు ఫేస్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్.
ఒక టీ స్పూన్ చందనం పొడి తీసుకోండి.దానికి రోజ్ వాటర్ జోడించి మందపాటి పేస్ట్‌లా చేయండి.
ఈ పేస్టుని మొటిమలపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి
ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖాన్ని కడిగేయండి.
ఈ ప్యాక్ చర్మం నుంచి బ్యాక్టీరియాను తొలగించడం ద్వారా మొటిమలు రాకుండా చేస్తుంది
Related Web Stories
అమ్మాయిలు స్కిన్‌టైట్ జీన్స్ ధరిస్తున్నారా.. అయితే జాగ్రత్త
వడదెబ్బ తగలకుండా ఉండాలంటే..ఈ జాగ్రత్తలు తిసుకోండి..
ఈ జ్యూస్ ఉపయోగాలు తెలుసా
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నారా.. జాగ్రత్త