ఆరోగ్యానికి ఔషధంలా బోడ కాకరకాయ?
బోడకాకరకాయలో విటమిన్లు
ఏ, సీ, కే సమృద్ధిగా ఉంటాయి
మలబద్ధకం, ఉబ్బరం వంటి
సమస్యలను తగ్గిస్తుంది
బ్లడ్‍ప్రెషర్ కంట్రోల్‌లో ఉంచుతుంది
ముఖంపై మొటిమలు, తామర వంటి
చర్మ సమస్యలకు ఉపయోగపడుతుంది
బరువు తగ్గాలనుకునేవారు బోడకాకరకాయలను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది
బోడకాకరకాయ ఇన్ఫెక్షన్లు,
జలుబు, దగ్గు నుంచి రక్షణ కల్పిస్తుంది
తలనొప్పి, చెవి నొప్పి వంటి
సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి
Related Web Stories
కండరాల పెరుగుదలకు 5 అధిక ప్రోటీన్ ఉన్న అల్పాహారాలు..
ఈ 5 డ్రై ఫ్రూట్స్ ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..!
ఉప్పు తగ్గించడం వల్ల కలిగే 5 లాభాలివే..
అరటిపండు తింటే బరువు పెరుగుతారా?