మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
చియా సీడ్స్ తీసుకోవడం వల్ల
కార్బొహైడ్రేట్స్ సంగ్రహణ మందగిస్తుంది.
చియా విత్తనాలలో యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.
నీళ్లలో చియా సీడ్స్ నానబెట్టడం వల్ల జెల్‌లా ఏర్పడుతుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
చియా సీడ్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలేయదు.
అర్ధరాత్రి ఆకలిని నియంత్రిస్తుంది. అతిగా తినడాన్ని ఆపుతుంది. ఫలితంగా బరువు నియంత్రణకు దోహదం చేస్తుంది
చియా సీడ్స్‌లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది.గుడ్ హెల్త్ మెరుగుపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపర్చి మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది.
చియా సీడ్స్‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఎమైనో ఆసిడ్ సెరిటోనిన్, మెలానిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది.
చియా సీడ్స్‌లో ఉండే ట్రిప్టోఫాన్ అనే ఎమైనో ఆసిడ్ సెరిటోనిన్, మెలానిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది.
ఇవి గుండె ఆరోగ్యం ఎముకలను బలోపేతం చేయడం, రక్తంలో చక్కెర నిర్వహణ వరకు ప్రతిదానినీ మెరుగుపరుస్తాయి.
Related Web Stories
బరువు తగ్గాలనుకునే వారు పన్నీర్ బెస్ట్ కోడిగుడ్డు బెస్ట్
దోసకాయ కొన్ని ఆహారంతో కలిపి తినకూడదు
ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుంది.
ఓట్స్ చెడిపోకుండా వాటిని తాజాగా ఉంచడం ఎలా?