గ్రీన్ టీని ఇలా తాగితే డబుల్ బెనిఫిట్స్ పక్కా..!
ఆరోగ్యకరమైన రోజును ప్రారంభించడానికి గ్రీన్ టీ ఉత్తమ పానీయం.
ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలు ఉంటాయని అంటారు.
బరువు తగ్గాలన్నా, శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలన్నా గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి తాగాలి.
గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తాగితే జీవక్రియ మెరుగవుతుంది. ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
నిమ్మకాయలో విటమిన్-సి, సిట్రిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి బలపడుతుంది.
గ్రీన్ టీ లో నిమ్మరసం కలుపుకుని తాగితే చర్మానికి మంచిది. ఇది మొటిమలను, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గ్రీన్ టీ లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
నిమ్మరసాన్ని గ్రీన్ టీ లో కలిపి తాగితే కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.
Related Web Stories
మంచి నీళ్లు తాగేటప్పుడు తెలీకుండా చేసే తప్పులు ఇవే!
ఈ లక్షణాలు ఉంటే విటమిన్ D లోపం ఉన్నట్టే!
వైద్యల భద్రతపై స్పెషల్ టాస్క్ఫోర్స్..
150రోగాలకు దివ్య ఔషధంగా పని చేసే మెుక్క గురించి తెలుసా?