fc6e4d92-f465-41a7-abdb-645bd2c5a152-Juices.jpg

పండ్ల జ్యూస్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోగాలు దరిచేరకుండా ఉండేందుకు ఎలాంటి జ్యూస్‌లు తాగాలో తెలుసుకుందాం. 

fd4bf474-29c2-4b6a-a45d-2170b8da153a-Wheat-grass-juice.jpg

గోధుమ గడ్డి జ్యూస్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో నొప్పులు, మంట, వాపును తగ్గిస్తాయి. 

d9fb087a-5468-4ad2-bba8-5191e2ccef95-Beetroot-juice.jpg

బీట్రూట్ రసం తాగడం వల్ల చర్మం, జట్టు ఆరోగ్యంతో జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. 

36e03c24-8d85-4f3f-be84-b06da6760514-Aloe-vera-juice.jpg

అలోవేరా జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవడంతో పాటూ చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మూత్ర సంబంధింత సమస్యలు దూరమవుతాయి. 

పరగడుపున సొరకాయ జ్యూస్ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఉల్లి రసం తాగడం వల్ల శరీరంలోని చెడు కొలస్ట్రాల్ దూరమవుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.