గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నీరు గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు.
బార్లీ నీటిలో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
బార్లీ నీరు ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
గర్భిణీ స్త్రీలు బార్లీ నీళ్లు తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బార్లీ నీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు గర్భంలో శిశువు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. శిశువు అభివృద్ధికి సహాయపడటమే కాకుండా, తల్లికి శక్తిని కూడా అందిస్తుంది.
గర్భిణీ స్త్రీలు మూత్రవిసర్జన సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి సందర్భంలో బార్లీ నీరు ఈ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది