బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టాలంటే.. ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!

శరీరంలో చెడు కొలెస్ట్రాల్  పేరుకు పోవడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ పేరుకు పోకూడదన్నా,  శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలన్నా ఉసిరి, క్యారెట్ జ్యూస్ తాగాలి.

ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చేస్తుంది.

క్యారెట్ లో విటమిన్-ఎ,  సి పుష్కలంగా ఉంటాయి.  ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

ఉసిరి క్యారెట్ జ్యూస్ లో సబ్జా గింజలు, అవిసె గింజలను కూడా జోడించాలి.

సబ్జా, అవిసె గింజలలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే ఖనిజాలు ఉంటాయి.

ఉసిరి, క్యారెట్ జ్యూస్ తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  జీర్ణవ్యవస్థ బలంగా ఉంటుంది.