ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 

యాపిల్‌లోని విటమిన్ ఎ,  బి1, బి2, బి6 తదితరాలు జీర్ణక్రియతో పాటూ  గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.

బీట్‌రూట్‌లోని ఫొలేట్, మాంగనీస్, పొటాషియం తదితరాలు రక్తప్రసరను మెరుగుపరుస్తాయి. 

క్యారెట్‌లోని ఫైబర్, బీటా  కెరోటిన్ తదితరాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లి కాలేయం  శుభ్రంగా ఉంటుంది.

మలబద్ధకం నివారించడంలోనూ ఈ జ్యూస్ బాగా పని చేస్తుంది.

చర్మ కణజాలాలను రిపేర్ చేయడంలోనూ ఈ జ్యూస్ దోహదం చేస్తుంది.

కండరాలకు రక్త ప్రస్తరణ, ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది.

ఈ జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.