e7e3af5b-c22b-417c-9318-347073162b8b-07_11zon.jpg

ఏబీసీ జ్యూస్ వల్ల ఎన్ని  లాభాలున్నాయో తెలుసా.. 

e307cbcf-5bf8-4d21-b525-77b64b0b33a0-09_11zon.jpg

యాపిల్, బీట్‌రూట్, క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

62e20a9f-15df-4f76-941e-633d673307e1-01.jpg

గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. 

d1823707-8367-4133-bea4-9ef64d9ec5e5-05_11zon.jpg

బీట్‌రూట్‌లోని ఫొలేట్, మాంగనీస్, పొటాషియం తదితరాలు రక్తప్రసరను మెరుగుపరుస్తాయి. 

 రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. 

ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటికి వెళ్లి కాలేయం శుభ్రంగా ఉంటుంది. 

మలబద్ధకం నివారించడంలోనూ ఈ జ్యూస్ బాగా పని చేస్తుంది. 

 చర్మ కణజాలాలను రిపేర్ చేయడంలోనూ ఈ జ్యూస్ దోహదం చేస్తుంది. 

కండరాలకు రక్త ప్రస్తరణ, ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది. 

బరువు నియంత్రణలో ఉంటుంది.