అశ్వగంధ పొడిని పాలల్లో
కలిపి తాగితే ఇన్ని లాభాలా..
అశ్వగంధను తీసుకుంటే ఎముకలు, కండరాలు బలంగా, ఉక్కులాగా మారతాయి.
శరీరంలో వాపులు, నొప్పులు వేధిస్తుంటే అశ్వగంధను పాలతో తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.
రాత్రిపూట పాలలో అశ్వగంధ పొడిని కలుపుకుని తాగుతుంటే కంటినిండా నిద్ర వస్తుంది.
మానసిక సమస్యలు తగ్గుతాయి.
ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళ వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.
శరీరంలో సత్తువ తక్కువగా ఉన్నవారు అశ్వగంధను తీసుకుంటే అమితమైన శక్తి లభిస్తుంది.
రక్తంలో చక్కెర
స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవచ్చు.
Related Web Stories
పాలకూర, క్యారెట్ జ్యూస్ కలిపి తాగితే.. ఏం జరుగుతుందో తెలుసా..
నెలరోజుల్లోనే వేగంగా బరువు తగ్గాలంటే ఈ ఆహారాలు తినండి..
బ్రౌన్ రైస్ vs బ్లాక్ రైస్. ఆరోగ్యానికి ఏది మంచిది..
నల్ల యాలకులతో ఎన్ని ప్రయోజనాలంటే..