రోజూ బీరు తాగడం వల్ల గుండె ఆరోగ్యం క్షీణించడంతో పాటూ అనేక సమస్యలు తలెత్తవచ్చు.
కాలేయ వ్యాధులకు
దారి తీస్తుంది.
బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
మానసిక ఆరోగ్యం
కూడా దెబ్బతింటుంది.
బీరు అతిగా తాగడం వల్ల
కేన్సర్ సోకే ప్రమాదం
కూడా ఉంటుంది.
నిద్రలేమి, తలనొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
పురుషుల్లో వీర్య కణాల సంఖ్య, నాణ్యత తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
పై విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించాలి.
Related Web Stories
మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..!
బ్రౌన్ బ్రెడ్ తింటే ప్రమాదమా..?
బాదం పిండి ఇతర పిండి కంటే బెస్ట్.. ఎందుకంటే.!
రాత్రినానబెట్టిన అంజీర్ తింటే ఎన్ని లాభాలో.. !