సెలరీలో వాటర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. కాబట్టి.. ఈ జ్యూస్ తాగితే శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.

బ్లాక్ కాఫీ శరీరంలోని అడ్రినలిన్ స్థాయిని పెంచుతుంది. తద్వారా శరీరం పనితీరు మెరుగుపడుతుంది. 

శరీరంలోని కొవ్వును విచ్ఛి్న్నం చేయడంలో బ్లాక్ కాఫీ ఎంతో సాయపడుతుంది. 

బ్లాక్ కాఫీలోని కెఫిన్.. దృష్టిని మెరుగుపరడంలో సాయపడుతుంది. 

బ్లాక్ కాఫీ తాగడం వల్ల కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బ్లాక్ కాఫీ తక్షణ శక్తిని అందిస్తుంది. తద్వారా వ్యాయామ సమయంలో అలసట లేకుండా ఉంటుంది. 

బ్లాక్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు వ్యాయామం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తడిని అధిగమించడంలో సాయపడతాయి. 

రక్తప్రసరణను మెరుగుపరచడంలో బ్లాక్ కాఫీ సహకరిస్తుంది. అలాగే కండరాలకు ఆక్సిజన్ అందించడంలో సాయపడుతుంది. 

ఈ విషయాలు కేవలం అవగాహన కోసమే. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.