కొత్తిమీర నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే..

కొత్తిమీరు నీరు తాగడం వల్ల థైరాయిడ్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తాగితే అజీర్తి నుంచి ఉపశమనం కలుగుతుంది.

రోజూ కొత్తిమీర నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

బరువు తగ్గాలనుకునే వారికీ కొత్తిమీర నీరు ఎంతో సాయపడుతుంది.

మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గించడంలో కొత్తిమీర నీరు బాగా పని చేస్తుంది.

కొత్తిమీరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యానికి సాయపడతాయి.

కొత్తిమీర నీరు తాగడం వల్ల మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.