రోజూ ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

మరిగించిన నీటిలో జీలకర్ర వేసి 10 నిముషాలు మరిగించాలి. 

చల్లబడిన తర్వాత వడగట్టి తాగాలి. 

జీలకర్ర నీరు బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. 

ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర నీరు బాగా పని చేస్తుంది. 

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దోహదం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.