పరగడుపున కరివేపాకు రసం తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

రోజూ ఖాళీ కడుపుతో కరివేపాకు రసం తాగితే ఊబకాయం తగ్గుతుంది. 

కరివేపాకులోని విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వ్యాధులు సోకకుండా అడ్డుకుంటాయి. 

కరివేపాకులోని విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫెక్షన్‌ను దూరం చేస్తాయి.

కరివేపాకులోని ఐరన్, ఫోలిక్ యాసిడ్ శరీరంలో రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి. 

గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.