వెల్లుల్లి నానబెట్టిన నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వెల్లుల్లి నీరు తాగడం వల్ల శరీరంలోని విషాన్ని బయటికి పంపించడంలో సాయం చేస్తుంది. 

గుండెపోటు, రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. 

వెల్లుల్లి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

వాపును తగ్గించి, రక్తనాళాలను రక్షించడంలో వెల్లుల్లి దోహదం చేస్తుంది. 

బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. 

శరీరంలో అలసటను తగ్గించడంలో వెల్లుల్లి సాయం చేస్తుంది. 

వెల్లుల్లి నీరు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రందిచాలి.