అల్లం జ్యూస్ తాగితే అది కంట్రోల్
అల్లంలో విటమిన్స్, మాంగనీస్,
కాపర్ ఉంటాయి
బీపీ అదుపులో ఉంటుంది
దగ్గు, జలుబు, వికారం వంటి
సమస్యలను నివారిస్తుంది.
ఇందులో యాంటీవైరల్,
యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.
జలుబు నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది
జీర్ణసమస్యలతో బాధపడేవారు
ప్రతిరోజూ అల్లం జ్యూస్ తాగితే
మంచి ఫలితం ఉంటుంది.
Related Web Stories
ప్రతిరోజూ ఉదయాన్నే వెన్న తింటే..
పచ్చి అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..
ఉప్మా తినడ వల్ల ఇన్ని లాభాలా?
శాఖాహారులు కండలు పెంచాలంటే.. ఈ ఫుడ్ తింటే చాలు..