ఇమ్మూనిటీ పెరగాలంటే..  ఉదయాన్నే ఈ టీ తాగితే చాలు..!

ఇమ్యూనిటీ పెరగడానికి లెమన్ టీ సహాయపడుతుంది.  

ఉదయాన్నే దీన్ని తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

లెమన్ టీలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంచుతుంది.

జీర్ణక్రియ సాఫీగా  జరిగేలా చేస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు లెమన్ టీ తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.

 ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

మానసిక సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది.

శరీరంలో వాపులు, నొప్పులు, మంట తగ్గించడంలో సహాయపడుతుంది.