టీని అతిగా మరిగించి తాగుతున్నారా..

ఎక్కువగా ఉడకబెట్టిన టీ నుంచి టానిన్‌లు విడుదలవుతాయి. తద్వారా రక్తహీనతకు దారి తీసే అవకాశం ఉంది.

అతిగా ఉడకబెట్టిన టీ నాలుగు కప్పుల పైన తాగితే రక్తపోటు పెరుగుతుంది. 

ఈ టీని తీసుకోవడం  వల్ల కడుపునొప్పికి కారణమవుతుంది. 

ఎక్కువసేపు ఉడకబెట్టిన టీ తాగితే మలబద్ధక సమస్య ఎక్కువవుతుంది. 

బాగా ఉడకబెట్టిన టీలోని  కెఫిన్ తలనొప్పి, నిద్రలేమికి కారణమవుతుంది. 

ఇలాంటి టీ తాగడ వల్ల గుండెలో మంట, ఉబ్బరం సమస్యలు ఉత్పన్నమవుతాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమాచారం కావాలన్నా వైద్యులను సంప్రదించాలి.