టీని అతిగా
మరిగించి తాగుతున్నారా..
అతిగా ఉడకబెట్టిన టీ నాలుగు కప్పుల పైన తాగితే రక్తపోటు పెరుగుతుంది.
కడుపునొప్పికి కారణమవుతుంది.
మలబద్ధక సమస్య ఎక్కువవుతుంది.
తలనొప్పి, నిద్రలేమికి కారణమవుతుంది.
గుండెలో మంట, ఉబ్బరం సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమాచారం కావాలన్నా వైద్యులను సంప్రదించాలి.
Related Web Stories
ఈ ఫ్రూట్ మిక్స్‌తో ఎన్నో ఉపయోగాలు
జోన్న రోట్టి వల్ల ఇన్ని లాభాలున్నాయా?
టమోటాలో పోషకాలు పుష్కలం అని కుమ్మేస్తున్నారా..
పెరుగుతో ఈ డ్రై ఫ్రూట్స్ కలిపి తింటే...