1c1c7d82-e52b-495c-8403-5c4647cb36b7-03.jpg

ఖాళీ కడుపుతో మునగ ఆకుల  నీటిని తాగితే కలిగే  ప్రయోజనాలు ఇవే..!

b25e5c4f-8c1a-4b46-b7e8-27bcac50fdd4-05_11zon.jpg

 బరువు నియంత్రణలో ఉండడంతో పాటూ జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది.

6a43e44a-8841-4822-9163-a46ee87d5960-01.jpg

చర్మం, జుట్టు మెరుస్తూ ఉండడంతో పాటూ శరీరం తేలికపడుతుంది.

4dc5c50c-b30b-45d9-9414-dce1bbe3362b-00.jpg

రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది.

మునగ ఆకుల్లోని విటమిన్-సీ, విటమిన్- ఏ, కాల్షియం వంటివి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

 రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

 మలబద్ధకాన్ని నివారిస్తుంది.

నీరసం తగ్గడంతో పాటూ అంటు వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.