cc23cff2-1185-4bff-ab7b-753a7c9eac20-6.jpg

ఖాళీ కడుపుతో మునగఆకుల  నీరు తాగితే ఇన్ని లాభాలా..

మునగఆకులను నానబెట్టిన నీరు తాగడం వల్ల బరువు నియంత్రణలో ఉండడంతో పాటూ జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది.

మునగఆకుల నీరు తాగడం వల్ల చర్మం, జుట్టు మెరుస్తూ ఉండడంతో పాటూ శరీరం తేలికపడుతుంది.

ఒక చెంచా మునగఆకుల పొడి కలిపిన నీరు తాగితే రోజంతా కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది.

మునగ ఆకుల్లోని విటమిన్-సీ, విటమిన్- ఏ, కాల్షియం వంటివి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

ఖాళీ కడుపుతో మునగఆకుల నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.

మునగఆకుల నీరు తాగడం వల్ల పేగులు ఆరోగ్యంగా ఉండడంతో పాటూ మలబద్ధకాన్ని నివారిస్తుంది.

 మునగ ఆకుల నీటిని తాగడం వల్ల నీరసం తగ్గడంతో పాటూ అంటు వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.