పాలలో గసగసాలు కలిపి తాగితే.. జరిగేది ఇదే..
పాలలో గసగసాలను
ఉడకబెట్టి తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
పాలలో గసగసాలు
కలిపి తీసుకుంటే..
మలబద్ధకం, గ్యాస్,
అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
గసగసాలలోని
కాల్షియం ఎముకలను బలోపేతంచేయడంలో సాయపడుతుంది.
మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాలలో గసగసాలు కలిపి తాగితే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.
Related Web Stories
ప్రతి రోజూ మెట్లు ఎక్కడం వల్ల కలిగే లాభాలివే!
యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే డ్రై ఫ్రూట్స్ ఇవే..!
నేరేడు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?
కొబ్బరి నీళ్లతో అద్భుత ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?