ab6c5ecd-bb26-4451-90e1-2aa4468a3f45-06.jpg

పాలలో గసగసాలు  కలిపి తాగితే.. జరిగేది ఇదే..

7442380e-a26d-47c5-bf67-65ed299d3bbd-03.jpg

పాలలో గసగసాలను ఉడకబెట్టి తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

7cee8fb6-cd14-413b-97c8-a3e140cba95e-000.jpg

 మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

ce6d44ea-9e4f-4e78-8ec5-2a16bf4b9858-02.jpg

 గసగసాలలోని కాల్షియం ఎముకలను బలోపేతం చేయడంలో సాయపడుతుంది. 

 మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. 

పాలలో గసగసాలు కలిపి తాగితే పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.