పచ్చిపాలు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త

మరిగించని పాలు అంటే పచ్చిపాలు తాగితే ఆరోగ్యపరంగా చాలా ప్రమాదం

పచ్చిపాలతో వివిధ రకాల సైడ్‌ ఎఫెక్స్‌ వస్తాయి. 

పచ్చిపాల వల్ల కడపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ.

ఆవు, గేదె  నుంచి తీసుకున్న పాశ్చరైజ్ చేయని పాలలో హానీకరమైన జెర్మ్స్ లేదా బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి చాలా తీవ్రమైన వ్యాధులను కలిగిస్తాయి

కీళ్ల నొప్పులు, డయేరియా, డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి పచ్చిపాలు

పచ్చి పాలల్లో వివిధ ఆమ్లాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఈ పాలను తీసుకుంటే శరీరంలో యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. 

పచ్చిపాలలో ఉండే లిస్టేరియా మోనోసైటోజెన్స్ బ్యాక్టీరియా గర్భిణిలకు ప్రమాదకరం.. గర్భాస్రావం అయ్యే అవకాశాలు ఉంటాయి

పచ్చి పాలల్లో హానీకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి