స్టార్ సోంపు నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
రెండు కప్పుల నీటిలో స్టార్ సోంపు పది నిముషాలు ఉడికించాలి.
ఈ నీటిని వడకట్టి, అందులో నిమ్మకాయ, తేనె కలిపి తాగాలి.
స్టార్ సోంపు నీరు తాగడం వల్ల బరువు పెరగడాన్ని నిరోధిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో సాయం చేస్తుంది.
స్టార్ సోంపులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది.
ఈ సోపు నీరు తాగడం వల్ల ప్రశాంత నిద్ర మీ సొంతమవుతుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ప్రెజర్ కుక్కర్లో వండకూడని 5 ఆహరాలు ఇవే..
టీ, కాఫీలకు బదులుగా వీటిని తీసుకుంటే ఎన్ని లాభాలో.. !
కాళ్లకు చెప్పులు లేకుండా నడిస్తే.. ఇన్ని లాభాలా..?
కివి తింటే హుషారుగా ఉంటారు అంటా...