మీ కాలేయం బాగుండాలంటే..  ఈ టీలు తాగితే చాలు..

అల్లం టీ తాగడం వల్ల జీర్ణశక్తి పెరగడంతో పాటూ కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. 

పిప్పరమింట్ టీ జీర్ణశక్తిని పెంచి శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. 

కాలేయ ఆరోగ్యాన్ని పెంచడంలో పసుపు టీ దోహదం చేస్తుంది.

డండెలియోన్ టీ కాలేయంలోని విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. 

చమోమిలే టీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కాలేయాన్ని శుభ్రం చేస్తాయి.

గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతినకుండా కాపాడతాయి.

రోజ్ మేరీ టీ కాలేయాన్ని  ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది.

లెమన్ టీ కూడా కాలేయాన్ని సంరక్షించడంలో సాయం చేస్తుంది. 

ఈ విషయాలన్నీ అవగాహన  కోసం మాత్రమే. ఎలాంటి సమస్య  వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి