అల్లం టీ ఎక్కువగా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
అల్లం అధిక మొత్తంలో తీసుకంటే రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
గర్భిణులు అల్లం తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
అల్లం టీ రక్తాన్ని పల్చగా మార్చడం వల్ల కొందరికి హానికరంగా మారుతుంది.
గుండె సమస్యలు ఉన్న వారు అల్లం టీని ఎక్కువగా తీసుకోకూడదు.
అల్లం టీ ఎక్కువగా తాగితే ఎముకల్లో కాల్షియం లోపిస్తుంది.
నిద్రలేమి సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
అల్లం టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, విరేచనాలు ఏర్పడతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
కీళ్ల నొప్పులు ఉన్నవారు ఇది తాగితే గుర్రంలా..
యాపిల్ జ్యూస్‌తో కలిగే లాభాలివే..
ఉడకబెట్టిన తర్వాత ప్రత్యేక రుచి, పోషకాలను అందించే ఆహారాలు ఇవే..
కూరలో రోజూ వాడే కరివేపాకు గురించి తెలుసుకోండి