పాలు మరీ ఎక్కవగా తాగేస్తున్నారా? అయితే ఈ ఇబ్బందులు తప్పవు..
పెద్దలు గరిష్టంగా 600 mg పాలను మాత్రమే తాగాలి. అంటే రోజుకు రెండు గ్లాసులు మాత్రమే.
రెండు గ్లాసులకు మించి తీసుకుంటే గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు.
ప్రతి గ్లాసు పాలలోనూ 5 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి.
అధిక పాలను తీసుకోవడం వల్ల ఎముకల పగుళ్లు, మరణాల ప్రమాదం కూడా పెరుగుతుందట
పాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఐరన్ లోపంతో అనీమియా, ప్రోటీన్ నష్టం వంటి సమస్యలు కూడా తప్పవు
అధిక మోతాదులో పాలు తీసుకుంటే లాక్టోస్, సంతృప్త కొవ్వు, హార్మోన్ల కారణంగా ఆరోగ్యం ఉంచుతాయి. కానీ పాలను మితి మీరి తీసుకోకూడదు.
250 మిల్లీ లీటర్ల పాలలో 180 కేలరీలుంటాయి. మరీ ఎక్కువగా తీసుకుంటే బ
రువు కూడా పెరుగుతారు.
ఉబ్బరం, డయేరియా, కడుపు నొప్పికి కారణం కావచ్చు.
Related Web Stories
బేల్ జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!
నిలబడి నీళ్లు తాగితే ఇంత డేంజరా
నారింజ తొక్కలను పక్కన పడేస్తున్నారా.. వాటి లాభాలేంటో తెలిస్తే..
శృంగార సమస్యలకి చెక్ పెట్టే బీట్రూట్.. ఎలాగంటే?