కూరగాయల నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 

కూరగాయల నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బరువు తగ్గడంలో కూడా కూరగాయల నీరు ఉపయోగపడుతుంది. 

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో కూరగాయల నీరు ఉపయోగపడుతుంది. 

రక్తపోటును తగ్గించడంలోనూ కూరగాయల నీరు దోహదం చేస్తుంది. 

కూరగాయల నీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. 

కూరగాయల నీటితో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

ఈ విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.