భోజనం చేసేటప్పుడు, ఏదైనా చిరుతిండి తినేటప్పుడు నీళ్లు తాగవచ్చా.. అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. 

ఆహారాన్ని తింటూ మధ్యలో నీళ్లు తాగడంతో పొట్టలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలు పలుచగా మారి జీర్ణక్రియ ఆలస్యమవుతుందని కొందరు అంటారు. 

పోషకాలను వేగంగా గ్రహించడంతోపాటు అధికంగా వేడికి గురికాకుండా శరీరాన్ని కాపాడుతుందని ఇంకొందరు చెబుతారు.

మితంగా తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగితే కడుపు ఉబ్బరిస్తుంది. 

రుచికరమైన ఆహారపదార్థాలను తినేటప్పుడు... నీళ్లు తాగాలని అనిపిస్తేనే తాగాలి.  లేదంటే పొట్టలో నీటి శాతం పెరిగి అజీర్ణ సమస్య ఏర్పడుతుంది.

కొన్నిసార్లు తిన్న ఆహారం మింగేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది. వృధ్ధులకు నోరు పొడారిపోయి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఆహారాన్ని మింగడంలో ఇబ్బంది ఎదురవుతుంది.

కొంత మందికి నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గదు. 

ఆహారంలోని పోషకాలను కరిగించి శరీరం త్వరగా గ్రహించేలా చేస్తుంది.

భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఎక్కువగా తినాలన్న ఆలోచన రాదు. దీనివల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

భోజనం మధ్యలో నీళ్లు తాగడం వల్ల ఎక్కువగా తినాలన్న ఆలోచన రాదు. దీనివల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

 మూత్రపిండాల్లో నీరు చేరి మలాన్ని మెత్తబరుస్తుంది. దీనివల్ల మలబద్దకం రాదు. శరీర వ్యర్థాలన్నీ తేలికగా బయటకు వెళ్తాయి.

శరీర తత్వాన్ని అనుసరించి దాహం వేసినంత మేరకు మాత్రమే నీటిని మెల్లగా తాగాలి.

అర గ్లాసు నుంచి ఒక గ్లాసు వరకు నీటిని తాగవచ్చు. అంతకుమించి తాగితే కడుపు సాగినట్లయి అసౌకర్యంగా ఉంటుంది.

భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే జీర్ణాశయం తేమగా ఉంటుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది.