ప్రతి రోజూ ఏ సమయంలో నీరు తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
ఉదయం పూట నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
ఉపవాసం ముగిసిన తర్వాత నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్తాయి. శరీరానికి శక్తి అందుతుంది.
భోజనానికి 30 నిముషాల ముందు నీరు తాగడం వల్ల అతిగా తినడం తగ్గడంతో పాటూ జీర్ణక్రియ బాగా అవుతుంది.
భోజనానికి, భోజనానికి మధ్య నీరు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది.
వ్యాయామం చేయడానికి ముందు నీరు తీసుకోవడం వల్ల అలసట, కండరాల తిమ్మిర్లు తగ్గుతాయి.
పడుకునే ముందు గ్లాసు నీరు తాగడం వల్ల నిర్జలీకరణాన్ని నివారించవచ్చు.
శుభ్రమైన నీటిని రోజుకు 8నుంచి 10గ్లాసులు తీసుకోవాలి. వాతారణం, ఆరోగ్యం బట్టి వైద్యుల సలహా మేరకు ఈ సంఖ్య మారుతూ ఉంటుందని గ్రహించండి.
Related Web Stories
ఎముకల బలాన్ని పెంచే ఆరోగ్యకరమైన ఆహారాలు ఇవే..!
బెల్లంతో కలిగే 9 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వావ్.. బెండకాయ రసం తాగితే ఇన్ని ఉపయోగాలా?
మెడ నొప్పిని తగ్గించేందుకు ఈ చిట్కాలు సరిగ్గా సరిపోతాయి..!