కాలేయంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అని అంటారు

ఫ్యాటీ లివర్‌ ఉన్న వాళ్లు రోజూ కొన్ని డ్రింక్స్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది

ఉసిరి రసంలో ఉన్న విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్.. లివర్‌లోని విషతుల్యాలను తొలగిస్తాయి

నిమ్మరసం కూడా లివర్‌లోని విషతుల్యాలను సమర్థవంతంగా తొలగిస్తుంది

బ్లాక్ కాఫీతో లివర్‌లో ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఉపశమనం కలుగుతుంది

క్యారెట్ జ్యూస్‌లోని బీటా కెరోటీన్ ఫ్రీరాడికల్స్‌ను నిర్వీర్యం చేసి లివర్ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. 

గ్రీన్ టీలోని కాటచిన్స్ లివర్‌లోని కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి

బీట్‌రూట్ జ్యూస్‌ కూడా లివర్‌లోని విషతుల్యాలు తొలగించేందుకు ఉపకరిస్తుంది.