కొన్ని రకాల పానీయాలు మన శరీర వయసు పెంచి వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేస్తాయి.
వాటిని తాగడం వల్ల మీరు మీ నిజమైన వయసు కంటే పదేళ్ల పెద్దవారిగా కనిపిస్తారు.
కాఫీ ఎక్కువ తాగితే డీహైడ్రేషన్‌కు గురై చర్మం పాడవుతుంది. దీంతో వృద్ధాప్యం వస్తుంది.
కాఫీ తాగితే మన చర్మం సాధారణ వయసు కంటే ముందే ముడతలు పడి నిర్జీవంగా కనిపిస్తుంది.
ఆల్కహాల్ రెగ్యులర్‌గా తాగే వారిలో శరీరంపై ముడతలు త్వరగా వచ్చి పెద్దవారిలా కనిపిస్తారు.
కూల్ డ్రింక్స్‌లో షుగర్ కంటెంట్ అధికం. దీన్ని తాగితే చర్మంలోని కొలాజిన్, ఎలాస్టిక్‌ను దెబ్బతీస్తుంది.
ఫలితంగా చర్మం ముడతలు పడి ముసలివారిలా కనిపిస్తారు.
యవ్వనంగా కనిపించాలంటే పండ్ల రసాలు, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగడం మంచిది.
యంగ్‌గా కనిపించేందుకు సినీ నటులు, తారలు ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్‌లనే తాగుతారు.
అందుకే వారికి ఎంత పెద్ద వయసు వచ్చినప్పటికీ మన కంటే యంగ్‌గా కనిపిస్తుంటారు.
కాబట్టి కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఆల్కాహాల్‌కు గుడ్ బై చెప్పి యవ్వనంగా కనిపించండి.
Related Web Stories
నానబెట్టిన ఎండుద్రాక్షను నెల రోజులు తింటే ఏం జరుగుతుందంటే..!
కెలొరీలు అత్యధికంగా ఖర్చయ్యే కసరత్తులు ఇవే!
ఒక్క పండు.. వందల లాభాలు
చర్మ సౌందర్యాన్ని పెంచే 8 ఆహారాలు ఇవే..