ఎండాకాలంలో తాగకూడని పానీయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..
ఈ కాలంలో కొంబుచా టీ తాగకూడదు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇందులో బ్యాక్టీరియా అధికమై అరుగుదల సమస్యలు వస్తాయి
ఎనర్జీ డ్రింక్స్‌లోని అధిక చక్కెరల కారణంగా డీహైడ్రేషన్‌కు గురికావచ్చు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
మిల్క్ షేక్‌లోనూ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి కూడా డీహైడ్రేషన్‌కు దారి తీస్తాయి
ఐస్డ్ టీలో కూడా చక్కెరలు ఎక్కువ. ఫలితంగా ఇది బరువు పెరగడం తదితర సమస్యలకు కారణమవుతుంది.
ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అధికంగా ఉండే డైట్ సోడాతో కడుపులోని హితకర బ్యాక్టీరియాకు హాని కలుగుతుంది. కాబట్టి, వీటికీ దూరంగా ఉండాలి
కొవ్వు తక్కువగా ఉండే పాల్లో ఫైబర్ కూడా తక్కువగా ఉంటుంది. ఎండాకాలంలో వీటిని తాగకపోవడమే బెటర్
అగావె నెక్టర్ డ్రింక్‌లో ఫ్రక్టోస్ అనే చక్కెర అధికంగా ఉంటుంది. దీంతో లివర్ పాడవడం, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.
ఈ కాలంలో మద్యంతో రిస్క్ ఎక్కువ. మద్యపానంతో చెమట, మూత్ర విసర్జన ఎక్కువై డీహైడ్రేషన్ పాలపడొచ్చు
Related Web Stories
స్వీట్స్ ఎక్కువగా తింటున్నారా!
ఈ వైట్ టీ తాగితే.. రెట్టింపు అందం మీ సొంతం
ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల.. ఎన్ని నష్టాలో తెలుసా..
పంటినొప్పి ఇబ్బంది పెడుతోందా?