6db251ff-5ebe-4226-bc1b-45d6e54ef193-1.jpg

ఇటీవల కాలంలో అనేక మంది బరువు తగ్గేందుకు ఉపవాసాలు ఉంటున్నారు.

11c3302e-dc32-4d19-bba3-f050849faaeb-2.jpg

ఈ ఉపవాస సమయంలో కొన్ని పానీయాలు తాగితే ఆరోగ్యం ఇనుమడిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

384bc104-5049-474b-b704-449e34b74f33-3.jpg

నిమ్మరసం

df8c2f7f-27a7-41fd-918b-40ad52994ed6-4.jpg

బ్లాక్ కాఫీ

గ్రీన్ టీ

హెర్బల్ టీ

స్పార్క్లింగ్ వాటర్

యాపిల్ సిడర్ వెనిగర్

సోంపు, జీలకర్ర వాటర్